- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Main: యంగ్ హీరోకి అది ఇచ్చి.. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్.. అంటోన్న ఆ హీరోయిన్

* ఆయన ఓ పాపాల భైరవుడట.. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడని సీఎం రేవంత్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలంలా మండిపడ్డారు. ‘త్యాగాలు చేసినోళ్లు తెలంగాణకు జాతిపిత అవుతారా.. తాగుబోతులు తెలంగాణకు జాతిపిత అవుతారా అని ఫైర్ అయ్యారు.. ఇంతకీ అంతలా రేవంత్ రెడ్డి తిట్టింది ఎవరిని.. అసలు తెలుసుకోవాలని ఉందా.. అయితే ఇక్కడ క్లిక్ చేయండి
* ఇటీవలే వచ్చిన ఒకే ఒక్క సినిమా.. ఆ హీరోయిన్‌ను ఓవర్ నైట్ స్టార్‌ను చేసేసింది. మొదటి మూవీ బ్లాక్‌బస్టర్ అవ్వడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మూవీ రిలీజ్‌కు ముందు ప్రమోషన్‌లో భాగంగా ఆ హీరోయిన్ చేసిన హంగామా.. అంతా ఇంతా కాదు.. అసలు హీరో ఏమన్నాడు.. ఆమె ఇచ్చిన రిప్లై ఏంటి మీరూ చదివేయండి మరి.
* బంగారం ధరలు ఆల్ టైం రికార్డు ధరలకు చేరుకుంటున్నాయి. 10 గ్రాములు కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆడబిడ్డల పెళ్లి చేయలంటే చేతుల్లో రూ.లక్షలు పెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం బంగారం ధర ఎంత.. ఏ మార్క్ దాటబోతోందో మీరూ ఓ లుక్కేయండి.
* మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కాబోతోంది. ఈ నేపథ్యంలోనే పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా సుందరీమణులు హైదరాబాద్ నగరానికి రానున్నారు. అయితే, ఈ పోటీలకు రాష్ట్ర సర్కార్ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతోంది. తెలుసుకోవాలని ఉందా.. ఇక్కడ క్లిక్ చేయండి.
* ఐపీఎల్ సమీపిస్తున్న వేళ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా కీలక బౌలర్ ఐపీల్ మొత్తానికి దూరం అయ్యాడు. దీంతో ఆ జట్టు మరో ప్లేయర్‌ను జట్టులోకి తీసుకుంది. ఇంతకీ గాయపడిన బౌలర్ ఎవరు.. ఆలస్యమెందుకు ఇక్కడున్న లింక్ ఓపెన్ చేయండి.