బట్టలిప్పేసి నగ్నంగా స్టేజి పైకి వచ్చిన నటి..?

by Anjali |   ( Updated:2024-01-17 10:17:32.0  )
బట్టలిప్పేసి నగ్నంగా స్టేజి పైకి వచ్చిన నటి..?
X

దిశ, సినిమా: నవ్వులు పూయించాలనే ఉద్ధేశ్యంతో జబర్దస్త్ కమెడియన్లు డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రెచ్చిపోతున్నారు. దీంతో నెట్టింట జనాలు అసభ్యకర చేష్టలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా వర్ష-ఇమ్మాన్యుయేల్ బూతు డైలాగులు పేల్చుతూ ఓ స్కిట్ చేశారు. ఈ స్కిట్‌లో ఇమ్మాన్యూల్.. వర్షను తన స్నేహితుడికి పరిచయం చేస్తాడు. ‘‘అరేయ్ ఈమె నీ ఫస్ట్ లవ్ వర్షరా. ఇద్దరూ స్కూల్లో కలిసి చదువుకున్నారు అని అంటాడు. నేను పిచ్చోడిని అయిపోయా నువ్వు కూడా పిచ్చి దానివి అయిపోయావు ఏంటి? అని అతడు అంటాడు.

ఎందుకు అని అడగ్గా.. నాకు ఒంటి మీద డ్రెస్ లేదు. నువ్వు కూడా బట్టలు విప్పేసి వచ్చావు ఏంటి అని అడుగుతాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా నవ్వుతారు. తర్వాత మనమిద్దరం అప్పట్లో తరగతి గదిలో ఒంటరిగా తలుపులు మూసేసి ఉన్నాం కాదా? అని అంటాడు. ఇమ్మాన్యుయేల్ తలుపులు మూసేసి ఏం చేసావురా అని అడుగుతాడు. ఏమో నాకు గుర్తు లేదు అని అంటాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. వర్షపై, జబర్దస్త్ షో పై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story