- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కినేని బ్రదర్స్ మధ్య విభేదాలు.. క్లారిటీ అదే అంటున్న నెటిజన్స్!
దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోస్ కొడుకుల మధ్య వివాదాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల మంచు బ్రదర్స్ మధ్య గొడవల ఇష్యూ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మరో స్టార్ హీరో ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్లు ఓ పుకారు నెట్టింట్లో తెగ షికారు చేస్తుంది. వాళ్లెవరో కాదు, స్టార్ హీరో అక్కినేని నాగార్జున.
అయితే అక్కినేని నాగార్జున ముద్దుల కొడుకులు అఖిల్, నాగచైతన్య మధ్య విభేదాలు వచ్చాయంట. దీనిక ప్రధాన కారణం, అఖిల్ బర్త్ డే రోజు, ఎంతో మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ అందించారు. కానీ, నాగచైతన్య మాత్రం అఖిల్‌కు విషెస్ చెప్పలేదు. దీంతో ఈ వార్త కాస్త వైరల్ అవడంతో, అక్కినేని బ్రదర్స్ మధ్య విభేదాలు వచ్చాయంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
Read more: ఉపాసన శ్రీమంతం ఇంట్లో జరగకపోవడానికి కారణం చిరంజీవేనా?
గ్లామర్ ఫీల్డ్‌లో అందం మరింత ఆత్మస్థైర్యాన్నిస్తుంది: అఖిల్ అక్కినేని