- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సినిమా ఒక వల్గర్ బిజినెస్ అయిపోయింది.. సెక్స్ లేని కథే లేదు
దిశ, సినిమా : బాక్సాఫీస్ రికార్డులకంటే ముందు మంచి కంటెంట్ అందించడంపై దృష్టి పెట్టాలని చిత్రనిర్మాతలు, రచయితలను కోరుతోంది నటి ఇషా తల్వార్. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఇటీవల విడుదలైన భారతీయ చలనచిత్రాల IMDB రేటింగ్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆమె.. ‘రచయితలు నిద్ర లేవాలి. నిజమైన, బలమైన కథలను అందించాలి. పరిస్థితులకు తగ్గట్లుగా జనాలకు మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత వహిస్తారని ఆశిస్తున్నా. బాక్సాఫీస్ రికార్డులపై దృష్టిపెడితే భవిష్యత్తులో పరిశ్రమ చాలా బాధపడుతుంది. వ్యాపారం మోజులో పడి సినిమా వల్గర్ బిజినెస్‌గా దిగజారింది. కిస్‌లు, రొమాన్స్, సెక్స్‌నే బిజినెస్‌గా చూస్తుంది. అందుకే ప్రజలు కంటెంట్‌ను విమర్శిస్తున్నారు. కంటెంట్ లేకపోయినా రూ.500 కోట్ల మార్కును ఎలా చేరుకుంటున్నాయో అర్థం కావడం లేదు. కనీసం మీరు ఏమి చేస్తున్నారో గమనించుకోండి’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే కొత్త టాలెంట్‌కు అవకాశాలు ఇవ్వకపోవడం చాలా భయానకంగా అనిపిస్తుందని, ఇకనైనా న్యూ జనరేషన్ ఐడియాలను అందిపుచ్చుకోవాలని మేకర్స్‌ను కోరింది.
- Tags
- Isha Talwar