Mega Star బర్త్‌డే స్పెషల్.. Prabhas ‘కల్కి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

by sudharani |   ( Updated:2023-08-22 15:29:19.0  )
Mega Star బర్త్‌డే స్పెషల్.. Prabhas ‘కల్కి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘KALKI 2898AD’. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా మూవీపై అంచనాలు పెంచగా.. తాజాగా మరో అప్‌డేట్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ‘చిరు లీక్స్’ నుంచి ప్రేరణ పొంది.. ‘కల్కి’ ఎడిటింగ్ రూమ్‌లోని ఓ వీడియోను రిలీజ్ చేస్తున్నట్లు వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. ఇందులో ప్రభాస్ ఫైర్ గన్‌తో కనిపించాడు. అంతే కాకుండా ప్రభాస్ ఫుల్ డిఫరెంట్‌గా ఉండటం విశేషం.

ఇవి కూడా చదవండి: ‘Moruniye’.. ‘చంద్రముఖి 2’ సెకండ్‌ సింగిల్‌ చూస్తే పూనకాలే

Advertisement

Next Story