- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్లపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే?
దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన స్వయం కృషితో సినిమాల్లో వచ్చి, మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగారు. మాస్, లవ్ స్టోరీ, కమర్షియల్ ఎలాంటి మూవీస్ చేసినా సరే ఆయన మంచి హిట్ అందుకునేవారు. చిరు చాలా మంది హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఆ తరం నటీమణులే కాకుండా ఈతరం బ్యూటీస్‌తో కూడా ఈయన నటించారు. కాగా, తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, హీరోయిన్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. వారు మాట్లాడుకునే క్రమంలో హీరోయిన్స్ డ్యాన్స్‌కు సంబంధించి చిరుకు ఓ ప్రశ్న ఎదురైంది. అయితే యాంకర్ మీరు చాలా మంది హీరోయిన్స్‌తో కలిసి నటించారు కదా.. అందులో మీకు ఏ హీరోయిన్‌తో కంఫర్ట్ అనిపించిందని ప్రశ్నించారు. దానికి చిరు ఆగ్రహానికి లోనయ్యారు. తానెప్పుడు పర్సనల్ కంఫర్ట్ చూసుకోలేదని ఘాటుగా రిప్లై ఇచ్చారు. అంతే కాకుండా తనకు రాధ అంటే ఇష్టం అని, ఆమె చాలా ఇష్టంగా డ్యాన్స్ చేస్తుంది. మంచి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంది. ఆమెలో నాకు అది ఎక్కువ ఇష్టం. కానీ ఈ తరం వాళ్ళు అదే మిస్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ బిజీలో ఉన్న విషయం తెలిసిందే.