- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరంజీవి హీరో కాదు విలన్.. టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, సినిమా: సీనియర్ స్టార్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై మెగాస్టార్ చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘కాళీ’ అనే తమిళ్ చిత్రంలో చిరంజీవి నటించారు. నేను ఆ మూవీకి కెమెరా అసిస్టెంట్‌గా చేశాను. నాకు అప్పుడే కొత్తగా పెళ్లైంది. ఓ రోజు షూటింగ్ బ్రేక్ టైమ్‌లో మెగాస్టార్ ఒక మూలాన కూర్చొని ఉన్నారు. ఏంటి అతను అక్కడ అలా కూర్చున్నారని వేరేవాళ్లను అడిగాను. ఆయన తెలుగాయన. తమిళ్ మాట్లాడటం పెద్దగా రాదు. గ్రేట్ యాక్టర్. అప్ కమింగ్ స్టార్. ఇక్కడ కమ్ హాసన్ ఎలాగో టాలీవుడ్‌లో ఆయన అలాగే అంటూ తెలిపారు. ఆయన చూడటానికి విలన్‌లా ఉన్నారు.. హీరోనా? అంటూ షాక్ అయ్యాను.
ఈ విషయం మెగాస్టార్‌కు చెప్పడంతో.. ఆయన నన్ను అడిగారు. తర్వాత రోజూ షూట్‌లో విలన్‌తో ఎవరైనా నటిస్తారా? అంటూ నన్నుసరదాగా ఏడిపించారు. నువ్వు హీరోయిన్.. నేను విలన్ అనేవారు. వెంటనే క్షమాపణ అడిగాను. అలా మా పరిచయం మొదలైంది. చిరంజీవి నెక్స్ట్ చిత్రంలో మహారాజులో నాకు అవకాశం వచ్చింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆయన లాంటి గొప్ప మనసు ఎవరికి ఉండదు’’. అంటూ సుహాసిని వెల్లడించింది.
- Tags
- Chiranjeevi