- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > ‘చిక్లెట్స్’ ట్రైలర్ రిలీజ్.. తల్లిదండ్రుల-పిల్లలకు మెసేజ్ ఇచ్చే సినిమా : రామ్ కార్తీక్
‘చిక్లెట్స్’ ట్రైలర్ రిలీజ్.. తల్లిదండ్రుల-పిల్లలకు మెసేజ్ ఇచ్చే సినిమా : రామ్ కార్తీక్
X
దిశ, సినిమా: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘చిక్లెట్స్’ ట్రైలర్ రిలీజ్ చేశారు హీరో రామ్ కార్తీక్. శ్రీనివాసన్ గురు సమర్పణలో యస్ యస్ బి ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుండగా.. ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా వచ్చిన హీరో రామ్ కార్తీక్.. చిక్లెట్స్ ట్రైలర్ బాగుందని, 2k కిడ్స్ ట్యాగ్ అమేజింగ్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.
సినిమాలో నటించిన సాత్విక్ వర్మ, జాక్ రాభిన్ సన్, మంజీరా రెడ్డి, అమీర్తా హాల్దర్ స్క్రీన్ ప్రెజెంటేషన్ బాగుందన్నాడు. కాగా ప్రజెంట్ జనరేషన్ రెస్పాన్సిబిలిటీస్, మెచ్యూరిటీ లెవల్స్ మూవీలో స్పెషల్‌గా చూపించగా.. పిల్లలు, పేరెంట్స్‌కు మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అవుతుందన్నారు డైరెక్టర్ ముత్తు. ఎం.
Advertisement
Next Story