- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Chiyaan vikram: నేడు చియాన్ విక్రమ్ బర్త్ డే

దిశ, వెబ్ డెస్క్: పట్టుదల , ఆత్మ విశ్వాసం ఉంటే ఏదయినా సాదించవచ్చు అని నిరూపించాడు విక్రమ్. చిన్న చిన్న స్టేజ్ పెర్ఫార్మన్స్ చేస్తూనే మోడల్ గా యాడ్స్ రంగంలో అడుగు పెట్టాడు. సీరియల్స్ లో కూడా నటించాడు. ఆ తర్వాత సినిమాలు చేసిన హిట్స్ అవ్వకపోవడంతో డబ్బింగ్ మొదలు పెట్టాడు. రెమ్యునరేషన్ తీసుకోకుండా సేతు సినిమా చేసి సూపర్ హిట్ సాధించాడు. చియాన్ విక్రమ్ గా తన పేరును మార్చుకొని శివ పుత్రుడు, అపరిచితుడు , మజా , మల్లన్న , స్వామి లాంటి డిఫరెంట్ సినిమాలు చేసి మనలని అలరించాడు. . అతను అతను ప్రధానంగా తమిళ భాషా చిత్రాలలో కనిపిస్తాడు.అతను ఇప్పటి వరకు ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు ఒక జాతీయ చలనచిత్ర అవార్డు మరియు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును ఇతర గుర్తింపులతో గెలుచుకున్నాడు. నేడు తన 57 పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి:
OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేసే తెలుగు, హాలీవుడ్ సినిమాలు ఇవే
- Tags
- Chiyaan vikram