Chhatriwali trailer out : Sex education క్లాసెస్ చెప్తున్న రకుల్

by sudharani |   ( Updated:2023-06-06 06:30:48.0  )
Chhatriwali trailer out : Sex education క్లాసెస్ చెప్తున్న రకుల్
X

దిశ, సినిమా: రకుల్ ప్రీత్ సింగ్ అప్‌కమింగ్ ఫిల్మ్ 'ఛత్రీవాలీ' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సెక్స్ ఎడ్యుకేషన్, కండోమ్ వినియోగంపై ఫోకస్ చేసిన మూవీ.. ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు బిగ్ మెసేజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రజెంట్ జనరేషన్‌కు సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యం? దీనిపై అవగాహన ద్వారా ఎలాంటి వినియోగాలున్నాయి? ఎలాంటి ప్రమాదాల నుంచి బయటపడొచ్చు? అనే విషయాలపై ఫోకస్ చేశారు మేకర్స్. ఇక సాన్య(రకుల్) ఉద్యోగం లేని ఓ కెమిస్ట్రీ జీనియస్ కాగా.. తన నాలెడ్జ్‌ను యూత్‌ను ఎడ్యుకేట్ చేయడంలో వినియోగించాలనుకుంటుంది. సొసైటీలో సెక్స్ చుట్టూ ఉన్న నిషేధాలను పారదోలేందుకు ప్రయత్నిస్తుంది. కాగా ఈ చిత్రం జనవరి 20న జీ5లో అందుబాటులోకి రానుంది.

Advertisement

Next Story

Most Viewed