- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూమర్లకు చెక్ పెట్టిన అనుపమ.. 'డీజే టిల్లు'తో రొమాన్స్ వీడియో
X
దిశ, సినిమా: నటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస హిట్‌లు కొడుతూ ఇప్పుడు లక్కీ ఛార్మ్‌గా మారింది. దీంతో ఆమెను వదులుకునేందుకు ఏ నిర్మాణ సంస్థ సిద్ధంగా లేదు. అయితే సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన 'డీజే టిల్లు', బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్‌లో అనుపమను హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ పాత్ర నచ్చక రిజెక్ట్ చేసిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు లీక్ అయిన తాజా వీడియోలో అనుపమ సహ నటుడు సిద్దు తలను దువ్వతూ కనిపించింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే సిద్దుతో అనుపమకు ఎలాంటి గొడవలు లేవని, 'డీజే టిల్లు' సీక్వెల్‌లో నటిస్తున్నట్లు చెప్పకనే చెప్పింది.
Advertisement
Next Story