- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Pooja Hegde : మెగా హీరో మూవీలో ఛాన్స్... మళ్లీ బిజీ అయిపోయిన పూజా
X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజా హేగ్డేకు ప్రజంట్ బ్యాడ్ టైం నడుస్తుంది. ఒప్పుకున్న చిత్రాల నుంచి తప్పుకోవడమే కాదు.. ఆ తర్వాత కూడా ఒక్క సినిమాకు సైన్ చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం మెగా హీరో మూవీలో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించబోతున్న సినిమాలో బుట్టబొమ్మను ఎంపిక చేసినట్లు టాక్. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం చర్చలు జరుగుతుండగా.. మొదటి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. మొత్తానికి తెలుగులో పూజ ఒక ఛాన్స్ అయితే దక్కించుకుంది. ఇక ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.
Advertisement
Next Story