- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహేశ్ బాబు స్థానంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు ఛాన్స్.. ఎందుకంటే?
దిశ, వెబ్‌డెస్క్: హీరో వరుణ్ తేజ్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లేడీ సెన్సేషన్ సాయి పల్లవి నటించింది. తాజాగా ఈ మూవీ గురించి టాలీవుడ్ డైరెక్టర్ జయంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వాస్తవానికి ఈ సినిమాలో నటించాల్సింది వరుణ్ తేజ్, సాయి పల్లవి కాదని.. శేఖర్ కమ్ముల ఈ సినిమాను మహేష్ బాబు కోసం కథ రాసారు. ఇదే కథను తనకు వినిపించగా మహేష్ బాబుకు కూడా నచ్చింది. చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ చిత్రంలో సాయి పల్లవి రోల్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెను తీసుకోవాలనుకున్నారని’’ వెల్లడించారు. కానీ మహేష్ బాబు లాంటి ఒక స్టార్ హీరో నుంచి ఎలాంటి సినిమా వస్తుందోనని ప్రేక్షకులు కొన్ని అంచనాలు పెట్టుకుని ఉంటారు. అయితే ఈ మూవీ అంచనాలను చేరుకోదేమోనని భావించి ఈ సినిమాని మహేష్ బాబుతో చేయాలన్న ఆలోచన విరమించుకున్నామని తెలిపారు. అలా ‘ఫిదా’ మూవీ ప్రిన్స్ నుంచి వరుణ్ తేజ్‌ను తీసుకోవాల్సి వచ్చిందని జయంత్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి:
పవర్ స్టార్ ఇమేజ్‌కు అది సరిపోలేదు.. ఫెయిల్యూర్‌పై 12 ఏళ్ల తర్వాత స్పందించిన డైరెక్టర్