కళాతపస్వి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-03 07:36:04.0  )
కళాతపస్వి మృతి పట్ల ప్రముఖుల సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, హీరోలు బాలకృష్ణ, కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. విశ్వనాథ్ పార్థివ దేహానికి హీరో, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వెంకటేశ్, బ్రహ్మజీ, గుణశేఖర్, మణిశర్మ, కే.రాఘవేంద్రరావు, తనికెళ్ల భరణి నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి : బాలయ్య షోలో ఏడ్చేసిన Pawan Kalyan.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story