- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Oscar award: ఆస్కార్ అవార్డును అమ్ముకోవచ్చా?
దిశ, సినిమా: ప్రపంచ ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఆస్కార్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సినీ ప్రముఖులు ఒక్కసారైనా దీనిని టచ్ చేయాలని కలలు గంటారు. అయితే ఆస్కార్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ఇది 13.5 ఇంచుల హైట్, 4 కేజీల వెయిట్ ఉంటుంది. మొత్తం గోల్డ్‌తో తయారు చేసింది కాదు. మెటల్‌పై బంగారం పూత వేస్తారు. ఒక్క ఆస్కార్ అవార్డు తయారీకి సుమారు 400 డాలర్లు ఖర్చవుతుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ.38,807. అయితే 1950లో ఆస్కార్ అకాడమీ ఈ అవార్డును అమ్ముకోవచ్చని కూడా రూల్ తెచ్చింది. ఇది దృష్టిలో పెట్టుకొని నటుడు ఆర్సన్ వెల్స్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తను గెలుచుకున్న ఆస్కార్‌ను అమ్ముకోవడానికి నిర్ణయించుకున్నాడు. అతను దానిని వేలం వేయగా రూ.6.5 కోట్లు పలికింది. అయితే ఆర్సన్ వెల్స్ తను చేసిన పనికి అకాడమీ ఆగ్రహానికి గురయ్యాడు. ‘‘ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును విన్నర్ ఇతరులకు అమ్మడానికి వీల్లేదు. తిరిగి అకాడమీ సభ్యులకు ఇచ్చేస్తే ఒక డాలర్ ఇస్తారు’’ అని పేర్కొంటూ అకాడమీ మరో నిబంధన పెట్టింది.
- Tags
- Oscar award