- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనాలను పిచ్చోళ్లను చేసిన బాలీవుడ్ జంట.. బ్రేకప్ అబద్ధమేనట!
దిశ, సినిమా: బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్ రిలేషన్ గురించి కొనసాగుతున్న ఇష్యూపై రోహ్మాన్ షాల్ స్పందించాడు. 2021లో వీరిద్దరూ విడిపోయినట్లు పెద్ద ఎత్తున్న చర్చ జరగగా.. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశాడు. ‘మేము ఇద్దరం బాగున్నాం. మేము కలిసే ఉన్నాం. ఒకరినొకరం ఆనందంగా పలకరించుకుంటున్నాం. మేము ఎప్పుడూ దూరం కాలేదు. కానీ ప్రజలే మేము విడిపోయినట్లు ఊహించుకున్నారు’ అని చెప్పాడు. అలాగే జనాలు ఏమి చెప్పినా పట్టించుకనే స్టేజ్‌లో లేమన్న ఆయన.. ‘మేము ప్రజల కోసం జీవించట్లేదు. వాళ్లు చెప్పే ప్రతి విషయంపై స్పందించలేము. దానిపైనే వ్యాఖ్యానిస్తూ కూర్చోలేం. మా మధ్య స్నేహం కొనసాగుతుంది’ అంటూ ఆసక్తిగా మాట్లాడాడు. ఇక ఇటీవల ఓ ఈవెంట్లో ఈ జంట కనిపించడంతో మళ్లీ డేటింగ్ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది.
Read More: Mokshagnaకు అక్కడ భవిష్యత్తు లేదు.. వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
గోవా బీచ్‌లో ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ నటి.. మొత్తం రొమాన్సే అంటూ ట్వీట్ వైరల్