- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవన్ ఫ్యాన్స్ కు బంపర్ ఛాన్స్.. రూ.4,199 మాత్రమే.. త్వరపడండి!
దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ ఫంక్షన్ కు ఆయన ఫార్మల్ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకుని కనిపించిన సింపుల్ లుక్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఆ రోజు ఆయన 'ఓజీ' మూవీ షూటింగ్ లో బిజీ బిజీగా ఉండగా, నేరుగా లొకేషన్ నుంచి నిశ్చితార్థానికి అటెండ్ అయ్యాడు. కాస్ట్యూమ్స్ కూడా షూటింగ్ కి సంబంధించినవే కావడం విశేషం.
అయితే, పవన్ వేసిన షర్ట్, జీన్స్ ప్యాంట్ చాలా ధర ఉంటుందేమో అని అనుకున్నారు. అందుకే చాలా మంది ఆన్‌లైన్‌లో చూసేందుకు కూడా సాహసించ లేదు. అయితే, పవన్ కళ్యాణ్ ఆరోజు ఆయన వేసుకున్న ప్యాంట్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ జీన్స్ ప్యాంట్ ధర లక్షల్లో ఉంటుంది అనుకుంటే పెద్ద పొరపాటే, ప్యాంట్ ధర కేవలం రూ.4,199 రూపాయలకు ఆన్‌లైన్ ఈ ప్యాంట్ అందుబాటులో ఉంది. ఈ జీన్స్ బ్రాండ్ పేరు 'టోకి'. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. స్టాక్ అతి తక్కువ మాత్రమే ఉందట, కాబట్టి ఫ్యాన్స్ అందరూ తొందరగా బుక్ చేసుకోండి. కేవలం మూడు రోజుల్లో ఈ ప్యాంట్ డెలివరీ అయిపోతుందట.
Read more:
పవన్ కల్యాణ్- రేణు దేశాయ్ వీడిపోవడానికి నాగబాబు కారణమా..? ఇన్నేళ్లకు బయటపడ్డ రహస్యం
అమ్మాయి ఎంత మంది అబ్బాయిలతో వెళ్లినా తప్పులేదు..! యాంకర్ రష్మీ కామెంట్స్ వైరల్