- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో మరీ ఇంత ఘోరమా.. సత్యపై బుల్లెట్ భాస్కర్ బూతు కామెంట్ !
దిశ, సినిమా :జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షోలో తమ కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన వారు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు.
2013లో ప్రారంభమైన ఈ షో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.కానీ రోజు రోజుకు ఈ షోలో పరోక్షంగా బూతు పదాలతో పంచ్‌లు పెరిగిపోతున్నాయి.అయితే రీసెంట్గా బుల్లెట్ భాస్కర్ స్కిట్లో మాట్లాడిన మాటలపై నెటిజన్స్ తెగ ఫైర్ అవుతున్నారు. అయితే బుల్లెట్ భాస్కర్ చేసే స్కిట్లో సత్యకూడా ఉంది. ఆమె తనదైన స్టైల్లో కామెడీ పండిస్తూ అందరినీ అలరిస్తుంది.
అయితే రీసెంట్ బుల్లెట్ భాస్కర్ ప్రోమోలో..నరేష్ సత్యని పట్టుకుని, స్ట్రైట్ గా అడుగుతున్న ఎంత వరకు చదివావు అని అడగగా, లా చదివాను అంటుంది సత్య.. ఇంత పెద్దగా అయ్యావు, ఆ ఒక్క అక్షరమే చదివావా అని పంచ్ వేస్తాడు . ఆ తర్వాత సత్య నువ్వొస్తానంటే పాటకు ఆడుతూ ఆనందంలో తూలిపోతూ ఉంటుంది. అంతలోనే అటు వైపు గా వచ్చాడు బుల్లెట్ భాస్కర్. సత్యను గుద్దేస్తాడు. దీంతో సత్య.. చూడటానికి పెద్ద రౌడీ షీటర్లాగా ఉన్నారు. వెనకాల ఇద్దరు ముగ్గురు మనుషులు కూడా ఉన్నారు. చూసుకోకుండా గుద్దడమేనా అంటుంది. దీనిని చూసే గుద్దా అని రాష్‌గా సమాధానం ఇచ్చాడు భాస్కర్ . సరిగా చూడలేదా అని ప్రశ్నించగా, భాస్కర్ కోపంగా చూశా చూశా రాత్రి మొత్తం యూట్యూబ్‌లో చూశా అని భాస్కర్ పరోక్షంగా తాళ్లం సాంగ్ గురించి చెప్తాడు. ఇక ఇది చూసిన నెటిజన్స్ ఏంటీ భాస్కర్ మరీ ఇంత దిగజారి స్కిట్ చేయాలా అంటూ ముచ్చటిస్తున్నారు.
- Tags
- Bullet Bhaskar