- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంత మీద ఒట్టు.. ఈ పాట హిట్టు.. #BROO
by sudharani |
X
దిశ, సినిమా : రివ్యూయర్ నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగిన లక్ష్మణ్ టేకుమూడి రాప్ సాంగ్‌తో వచ్చేశాడు. 'బ్రో' వర్డ్‌తో ఫేమస్ అయిన ఆయన.. #BROO అనే పేరుతో సాంగ్ రిలీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగ్గా.. ముఖ్య అతిథులుగా సంగీత దర్శకుడు రఘు కుంచే, కమెడియన్ రచ్చ రవి, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్, శ్రిని ఇన్‌ఫ్రా చైర్మన్ విచ్చేశారు. ఇక లక్ష్మణ్ పాపులర్ లైన్స్‌తో లిరిక్స్ ఉండగా.. తెలుగు రాపర్ రోల్ రైడా కంపోజ్ చేసి ఆలపించాడు. సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాత్సవ విజువల్స్ రిచ్‌గా ఉండగా.. మైథిలి కట్ట డైరెక్టర్ కాగా కట్ట అరుణశ్రీ ప్రొడ్యూస్ చేశారు.
#BROO, Rap Song, Laxman Tekumudi, Roll Rida
Advertisement
Next Story