- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Britney Spears : నగ్నంగా హార్స్ రైడ్ చేసిన సింగర్.. ఫొటో వైరల్
X
దిశ, సినిమా : మాజీ భర్త సామ్ అస్గారి నుంచి ఇటీవల విడిపోయిన బ్రిట్నీ స్పియర్స్.. నెట్టింట టాప్‌లెస్ హార్స్ రైడ్‌కు సంబంధించిన వీడియో షేర్ చేసింది. స్వారీ చేస్తున్నప్పుడు కౌబాయ్ హ్యాట్, వైట్ జీన్స్ షార్ట్ ధరించిన ఆమె.. పైన మాత్రం బ్లాక్ చోకర్ మాత్రమే ధరించింది. ఈ విధంగా ఎడారిలో ఫ్రీడమ్‌ను ఆస్వాదిస్తున్నానని, ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్స్‌తో కలిసి రైడ్‌కు వెళ్లిన బ్రిట్నీ.. ముందుగా ఎల్లో టాప్ ధరించింది. కానీ తర్వాత దాన్ని తొలగించి సెమీ న్యూడ్ షో చేసింది. F**king ఎడారిలో టాప్ తీసేసి నగ్నంగా వెళ్లాల్సి వచ్చిందని పోస్ట్ పెట్టింది.
Read More: ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన స్టార్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా..
Advertisement
Next Story