- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi September 11 Episode: ఎవరు ఊహించలేని గిఫ్ట్ రాజ్, కావ్యకు ఇచ్చేసాడుగా.. కాపురానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?
దిశ,వెబ్ డెస్క్: ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
ఈ రోజు రాజ్ అందరికి షాక్ ఇస్తాడు. రాజ్ పై నుంచి కిందకి దిగి కావ్య కోసం ఒక గిఫ్ట్ తీసుకుని వస్తాడు. ముసలి వాళ్లకి అన్ని ఆరాలు కావాలి కదా.. అది చూసిన ఇందిరా దేవి ‘ఏంట్రా అది?’ అని అడుగుతుంది. ‘మన కంపెనీకి మిడిల్ క్లాస్ స్తోమతకు తగ్గట్టుగా డిజైన్స్ కావాలని ఒక కాంట్రాక్ట్ వచ్చింది నాన్నమ్మా.. నేను దాన్ని రిజెక్ట్ చేసే సమయంలో ఈ కళావతి.. తక్కువ బడ్జెట్‌లో మిడిల్ క్లాస్ వాళ్లకి అందుబాటులో ఉండే మంచి డిజైన్స్ ఇచ్చింది. అది ఓకే అయ్యింది. వాళ్లు శాంపిల్స్ చేసి పంపించారు. అందుకే ఆ మొదటి జ్యూయలరిని తనకే గిఫ్ట్ ఇవ్వడానికి తెచ్చాను’ అని రాజ్ చెబుతాడు. ఆ మాట విన్న తర్వాత కావ్య చాలా సంతోషిస్తుంది. అపర్ణ, రుద్రాణీలు రగిలిపోతారు. మిగిలిన వాళ్లంతా సంతోషిస్తారు.
రాజ్.. గిఫ్ట్ నువ్వే తెచ్చావ్ కాబట్టి నీ చేతులతోనే ఆ హారాన్ని కావ్య మెడలో వేయమని సీతారామయ్య అంటాడు. దాంతో రాజ్.. కావ్య మెడలో వేస్తుంటే.. రుద్రాణి, అపర్ణకు సైగ చేస్తుంది చూడు నీ కొడుకుని అన్నట్లుగా. అయితే రాజ్ చేస్తున్న పనికి కావ్యతో పాటు సీతారామయ్య, ఇందిరా దేవి, ధాన్యలక్ష్మి అంతా సంతోషిస్తారు.