- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిక్కుల్లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్.. నెటిజన్ల ఫైర్ (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కు ప్రేక్షకుల్లో ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తారు. ఇటీవల ‘పఠాన్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం ‘జవాన్’ చిత్రం షూటింగ్‌లో ఫలు్ బిజీగా ఉన్నాడు. తాజాగా షారుఖ్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో షారుక్ ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆయనను చూడగానే ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అయితే సహనం కోల్పోయిన షారుక్.. ఒక అభిమాని పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతని చేతిని దూరంగా నెట్టేశారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. సెల్ఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే సున్నితంగా వద్దని చెప్పకుండా, ఇలా నెట్టేయడం ఏంటని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ‘ఫ్యాన్స్‌తో ఎలా ప్రవర్తించాలో టాలీవుడ్ హీరోలను చూసి నేర్చుకొండి’ అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు.
Read More: పవన్ ‘OG’తోనే అకీరా నందన్ ఎంట్రీ?
మూస పద్ధతులను స్త్రీలు బద్దలు కొట్టాల్సిందే: భూమీ ఎమోషనల్
After trying to take a selfie with him, actor Shah Rukh Khan throws his fan's phone by pushing him!Arrogance Level At Peak!You make him a king - You make him a hero - You watch his films and what are the results? pic.twitter.com/3K4xeVo9Qf
— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) May 3, 2023
- Tags
- shahrukh khan