- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Madhuri Dixit: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తల్లి కన్నుమూత
by Prasanna |

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి స్నేహలత దీక్షిత్ కాసేపటి క్రితం ముంబైలో తుది శ్వాస విడిచారు. కాగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముంబై వర్లీలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక విషయం తెలుసుకున్న బాలీవుడ్ నటులు సంతాపం తెలియజేస్తున్నాను. స్నేహలత దీక్షిత్‌కు మాధురీ దీక్షిత్‌తో పాటు మరో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Next Story