జేబులో అది దాచుకుంటూ కనిపించిన Salman Khan.. షాకింగ్ వీడియో

by Hamsa |   ( Updated:2022-09-05 14:22:14.0  )
జేబులో అది దాచుకుంటూ కనిపించిన Salman Khan.. షాకింగ్ వీడియో
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రీసెంట్‌గా ఓ బర్త్ డే పార్టీకి హాజరైన సల్లూ భాయ్.. ఆ సమయంలో కారు దిగుతున్న క్రమంలో లిక్విడ్‌తో నిండిన గాజు గ్లాసు పట్టుకుని కనిపించాడు.

అయితే ఫొటోగ్రాఫర్స్‌కు పోజులిచ్చే ముందు ఆ గ్లాసును జీన్స్ ప్యాకెట్‌లో పెట్టుకుని, కనిపించకుండా ఉండేందుకు చేతిని అడ్డుపెట్టాడు. అయితే అక్కడే ఉన్న కొంత మంది ఈ సీన్‌ను వీడియో తీసి పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'ఆ గ్లాసులో ఏముంది? వోడ్కానా టానిక్? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

Also Read : పెళ్లిచేసుకున్న న‌టి మ‌హాల‌క్ష్మి.. భ‌ర్త‌ను చూసి షాక‌వ్వొద్దు! (వీడియో)

Advertisement

Next Story