- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > Ajay Devgn : నా వల్లే ‘RRR’కు ఆస్కార్ వచ్చింది.. బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్..
Ajay Devgn : నా వల్లే ‘RRR’కు ఆస్కార్ వచ్చింది.. బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్..
X
దిశ, సినిమా: బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో చరణ్, తారక్‌తో పాటు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలకపాత్రలో కనిపించిన ’ఆర్ఆర్ఆర్’ ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యయనాన్ని రచించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజయ్.. ‘మీరు నటించిన సినిమాకు ఆస్కార్ రావడం ఎలా అనిపించింది?’ అన్న ప్రశ్నకు ఫన్నీగా సమాధానమిచ్చాడు. ‘ఒకవేళ ‘నాటు నాటు’ పాటకు నేను డ్యాన్స్ చేసి ఉంటే కచ్చితంగా ఆస్కార్ వచ్చేది కాదు’ అని నవ్వేశాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read more:
Advertisement
Next Story