- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"సలార్ 2" లో నటించనున్న బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో..ఎవరంటే?
దిశ,సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసినదే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. అయితే డార్లింగ్ గత ఎడాది ‘సలార్’ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే దానికి సీక్వెన్స్ గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రెండో పార్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సీక్వెల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సలార్ పార్ట్-2లో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమితా బచ్చన్ కనిపించబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిజం గానే అమితా బచ్చన్ ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
Read More...
ఎన్నిసార్లైనా తగ్గేదే లే.. ‘పుష్ప 2’ నుంచి ఫస్ట్ సాంగ్ ఔట్.. వింటే పూనకాలే!!