బిగ్‌బాస్ హౌస్‌లోకి బోల్డ్ బ్యూటీ.. లిస్ట్‌ను గోప్యంగా ఉంచుతోన్న యాజమాన్యం?

by Anjali |   ( Updated:2023-08-27 14:04:59.0  )
బిగ్‌బాస్ హౌస్‌లోకి బోల్డ్ బ్యూటీ.. లిస్ట్‌ను గోప్యంగా ఉంచుతోన్న యాజమాన్యం?
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వహిస్తోన్న బిగ్‌బాస్ సీజన్-7 సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభం కానుంది. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయ్యాయి. కాగా, తాజాగా మలయాళీ ఇండస్ట్రీ బోల్డ్ బ్యూటీ షకీలా కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, బిగ్‌బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ నేమ్స్ లిస్ట్‌ను గోప్యంగా ఉంచి లాంచ్ రోజునే సర్ర్పైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. షకీలా లాంటి కాంట్రవర్సియల్ నటి హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుందంటే ఇక ఆడియన్స్‌కు పండగే అంటూ నెటిజన్లు తెగ జోరుగా కామెంట్లు పెడుతున్నారు. మరి ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

Read More : ‘బిగ్‌బాస్’ సీజన్ 7 టెలికాస్ట్‌ టైమింగ్స్ ఫిక్స్

Advertisement

Next Story