త్రిష మాజీ బాయ్ ఫ్రెండ్‌తో డేట్ చేస్తున్న: నటి షాకింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-05-06 14:55:41.0  )
త్రిష మాజీ బాయ్ ఫ్రెండ్‌తో డేట్ చేస్తున్న: నటి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నవదీప్, బిందు మాధవి కాంబోలో వస్తోన్న వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’. శ్రీ ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఈనెల 12 న ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నటి బిందు మాధవి లవర్ గురించి యాంకర్ ప్రశ్నించారు. ‘మీరు త్రిష మాజీ బాయ్‌ ఫ్రెండ్‌తో డేట్ చేస్తున్నారు’ అని వార్తలు వస్తున్నాయని బిందు మాధవిని ప్రశ్నించగా.. ‘అది నిజమే.. కానీ, ఒకే సారి ఇద్దరం డేట్ చేయలేదు. డిఫరెంట్ టైమ్స్‌లో జరిగింది’’ అని క్లారిటీ ఇచ్చారు.

Also Read:

‘ది కేరళ స్టోరీ’ వివాదంపై స్పందించిన కంగన..

Advertisement

Next Story