సముద్రంలో అందాల సునామీ.. చీకటి పడుతుండగా బికినీలో ఏంటి ఆ పని!

by Disha Web Desk 8 |
సముద్రంలో అందాల సునామీ.. చీకటి పడుతుండగా బికినీలో ఏంటి ఆ పని!
X

దిశ, సినిమా : ఈ బ్యూటీ అందానికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అందంగా ఉండటమే కాదు.. అందాలను చూపించడంలో కూడా ఈమెకు మించిన తోపు లేరు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటో షూట్‌తో రచ్చ చేస్తోంది బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ దిశా పటానీ. బోల్డ్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ ముద్దుగుమ్మ..బికినీలో కనిపిస్తూ కుర్రకారును మాయచేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె తన ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఈ ముద్దుగుమ్మ మరింత రెచ్చిపోయి కనిపించింది.

నల్లటి బికినీ ధరించి, సముద్రం లో తడుస్తూ.. తన బోల్డ్‌గా చూస్తూ వేసవి కాలంలో యూత్‌కు మరింత చెమటలు పట్టిస్తుంది. బికినీలో అందాలు ఆరబోసి, చూపు తిప్పుకోకుండా చేస్తోంది. అయితే ఈ హీట్ బేబీ థాయిలాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి బీచ్ ఒడ్డున అందాల సునామీ సృష్టించింది. సముద్రంలో ఈత కొడుతూ బికినీలో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ వావ్ దిశ.. నీ అందాలతో మతిపోగొడుతున్నావంటే, మరి కొందరు చీకటి పడుతుండగా బికినీలో ఏంటి ఆ పని అంటూ రచ్చ చేస్తున్నారు. ఇక ఈ నటి అన్ టోల్డ్ లవ్ స్టోరీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ క్యూట్ బ్యూటీ తెలుగులో ప్రభాస్ సరసన కల్కి సినిమాలో నటిస్తోంది.

Next Story