ఓ మై గాడ్.. ఆ అందమైన భాగం ఓ స్వర్గమే: సోనాలి బోల్డ్ షోపై కామెంట్స్

by Aamani |   ( Updated:2023-05-19 07:41:45.0  )
ఓ మై గాడ్.. ఆ అందమైన భాగం ఓ స్వర్గమే: సోనాలి బోల్డ్ షోపై కామెంట్స్
X

దిశ, సినిమా : బోల్డ్‌నెస్‌కు మారుపేరుగా మారిన బిగ్‌బాస్ ఫేమ్ సోనాలి రౌత్.. మరోసారి సెక్సీ పింక్ బికినీలో దర్శనమిచ్చి ఇంటర్నెట్‌ను హీటెక్కించింది. 2014లో వచ్చిన ‘ది ఎక్స్‌పోజ్‌’లో హిమేష్ రేష్మియా సరసన నటించిన హాటీ.. తన కొంటె చూపులతో కవ్విస్తూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే తాజాగా పింక్ కలర్ బ్యాక్‌లెస్ బికినీ ధరించి బీచ్‌లో తెగ హంగామా చేసింది. నీటిలో చేపలా కదులుతూ విభిన్న సెక్సీ ఫోజులిచ్చిన నటి తన అందాలను అనువనువు ఆరబోసేందుకు ప్రయత్నిస్తూ తనను తాను ‘మత్సకన్య’గా పేర్కొంది. అలాగే కొన్ని భంగిమల్లో ప్రైవేట్ పార్ట్స్ చూపించేందుకు వెనకాడకపోవడం విశేషం. కాగా ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై ‘ఓ మై గాడ్.. ఇంత ఖతర్నాక్ ఫిగర్ నేను ఎప్పుడూ చూడలేదు. ఆ అందమైన భాగం ఓ స్వర్గమే. ఆ అమృతాన్ని రుచి చూడాలనే కోరికలు నాలో కట్టలు తెంచుకుంటున్నాయి’ అంటూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

Also Read.: నాకు దక్కిన గొప్ప అవకాశాన్ని దీపిక లాగేసుకుంది: సోనమ్

Advertisement

Next Story