- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss 7 ఓటింగ్‌పై నమ్మకం కలిగించేందుకే.. ఈ కొత్త రూల్స్ తెర పైకి తెచ్చారా.. ప్రేక్షకులు నమ్ముతారా?
దిశ,వెబ్ డెస్క్: ఆదివారం స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండుగా లాంచ్ అయిన విషయం మనకి తెలిసిందే. ఈ సారి ఈ సీజన్ మొత్తం ఉల్టా పుల్టా. అట. ఇది వరకు లాగా ఓటింగ్ వందలకు వంద వేయడం అసలు కుదరదు. గత సీజన్లో హాట్ స్టార్ యాప్ నుంచి ఒక్కో కంటెస్టెంట్‌కు 10 ఓట్లను వేసేవారు. అయితే ఈ ఉల్టా పుల్టా సీజన్ 7లో మొత్తం మార్చేశారు. ఒక్క కంటెస్టెంట్‌గా ఒక్క ఓటు మాత్రమే వేయాలి. అది హాట్ స్టార్ అయినా.. మిస్డ్ కాల్ అయినా సరే ఒక్క ఓటు మాత్రమే అని తేల్చేశారు హోస్ట్ నాగార్జున. ప్రేక్షకులు బిగ్ బాస్ ఓటింగ్స్ ని నమ్మడం ఎప్పుడో మానేశారు. వీటన్నింటికీ చెక్ పెట్టి.. ప్రేక్షకులకు మళ్లీ బిగ్ బాస్ ఓటింగ్‌పై నమ్మకం కలిగించడానికి ఈ ప్రాసెస్‌ని తెరపైకి తెచ్చి ఒకే ఓటు.. ఒకే పోటు అంటూ కొత్త రూల్స్ ను పెట్టారు. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సారైనా హిట్ అవుతుందో? లేదో చూడాలి.
Read More: బిగ్ బాస్-7 నుంచి చివరి నిమిషంలో తప్పుకున్న స్టార్స్ వీళ్లే..
Bigg Boss Telugu 7 విన్నర్ ఎవరో మొదటి రోజే తెలిసిపోయింది.. హింట్ ఇచ్చేసిన నాగార్జున