Adivi Sesh: బిగ్ బ్రేకింగ్‌.. అడివి శేష్‌ పెళ్లి తేదీ ఫిక్స్? ఎప్పుడో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-06-06 07:37:09.0  )
Adivi Sesh: బిగ్ బ్రేకింగ్‌.. అడివి శేష్‌ పెళ్లి తేదీ ఫిక్స్? ఎప్పుడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. అది కూడా అక్కినేని ఇంటికి అల్లుడు కాబోతున్నాడట. నాగార్జున మేనకోడలు సుప్రియతో, అడవి శేష్ ఏడు అడుగులు వేయనున్నాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ నెలలోనే వీరి పెళ్లి తేదీ కూడా లాక్ ఐనట్టు గుస గుసలు వినిపిస్తున్నాయి. జూన్ 16వ తేదీన ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు బాగా వస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని రెండు కుటుంబాలలో ఎవరు అధికారికంగా ప్రకటించలేదు. ఇది నిజామా ? లేక రూమర్ అనేది తెలియాల్సి ఉంది.

Read More... ‘ఆదిపురుష్’ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత..? రావాల్సింది ఎంత..?

పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి బండారం బట్టబయలు.. ఫొటోలు వైరల్

Advertisement

Next Story

Most Viewed