- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బాస్ నటి కన్నుమూత..
X
దిశ,సినిమా: హర్యానాకు చెందిన పాపులర్ హిందీ టీవీ యాంకర్, బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ (42) కన్నమూశారు. గోవా టూర్‌లో ఉన్న ఆమె.. తీవ్ర గుండెపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో ఆమె చివరిసారిగా కనిపించింది. ఆ షోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సోనాలి.. మంచి పాపులరిటీ సంపాదించుకుంది. ఇన్‌స్టాలో 8.8 లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న ఆమె.. టీవీ సీరియల్స్‌తో పాటు, కొన్ని హర్యానా చిత్రాల్లోనూ నటించింది. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయింది.
Advertisement
Next Story