- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బికినీలో హీరోయిన్ మూవీ ప్రమోషన్స్.. రచ్చ రచ్చ
by Hamsa |
X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ భూమీ పెడ్నేకర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఎంచుకుంటూ దూసుకుపోతోంది. బొద్దుగుమ్మగా బాలీవుడ్‌కు ఎంటరై ముద్దుగుమ్మగా మారిపోయిన బ్యూటీ ప్రస్తుతం ‘భీడ్’ మూవీతో బిజీగా ఉంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ ఫస్ట్ లాక్ డౌన్ గురించి ఫోకస్ చేయగా.. అప్పటి పరిస్థితులను రాంగ్‌గా కన్వే చేశారని విమర్శలు ఎదుర్కోవడంతో యూట్యూబ్ నుంచి తొలగించారు. అయితే డైరెక్టర్ అనుభవ్ సిన్హా ఈ మూవీ ప్రమోషన్స్ డిఫరెంట్‌గా ప్లాన్ చేశారని టాక్. ప్రమోటింగ్ టైమ్‌లో భూమి.. బికినీ ధరించి మరీ మెసేజ్ ఇవ్వనుందని తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#BhumiPednekar is promoting Social film #Bheed in Bikni !!! Wow 🤮 pic.twitter.com/myk0aSB2fM
— Umair Sandhu (@UmairSandu) March 16, 2023
Advertisement
Next Story