- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. 'భీమ్లా నాయక్' రిలీజ్ ఎప్పుడో చెప్పాశారుగా..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సినిమాలన్నీ సమ్మర్ రిలీజ్ కోసం చూస్తున్నాయి. ఈ క్రమంలో సినిమాల మధ్య క్లాషేస్ పెరిగిపోతున్నాయి. దీంతో క్లాషెస్ ఉండకూడదని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అందుకే అందరూ సమావేశమై సినిమా విడుదలపై చర్చించుకున్నారు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీ 'భీమ్లా నాయక్' మేకర్స్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. 'భీమ్లా నాయక్' ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే అంటూ రెండు డేట్‌లను ప్రకటించారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి 25న ప్రేక్షకులను అలరిస్తామని, లేకుంటే ఏప్రిల్ 1న పక్కా రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ మేరకు పోస్టర్‌తో ప్రకటన చేశారు. ''భీమ్లా నాయక్' సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని ప్రామిస్ చేశాము. అందుకోసం పరిస్థితులు చక్కబడే వరకు ఆగాలి. అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమా ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల చేయాలని ఆలోచిస్తున్నాము. కాబట్టి పరిస్థితులు అదుపులోకి రావాలని కోరుకుందాం' అని మేకర్స్ తెలిపారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి ఈ రెండు డేట్‌లలో 'భీమ్లా నాయక్' ఎప్పుడు వస్తాడో చూడాలి.
https://twitter.com/SitharaEnts/status/1488134100666167302?s=20&t=o8qbZPu1Pobrqurtpa4LqQ