- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Varun Dhavan :: ఈ రోజుల్లో రిలేషన్స్ మెయింటెన్ చేయడం కష్టం.. ఒక యుద్ధంలా ఉంటోంది
దిశ, సినిమా: మానవ జీవితంలో ఉండే అన్ని రిలేషన్స్‌ను మెయింటెన్ చేస్తూనే విజయవంతమైన నటుడిగా పేరుగాంచడం అనుకున్నంత సులభం కాదంటున్నాడు వరుణ్ ధావన్. ఆయన హీరోగా నటించిన ‘బవాల్’ జూలై 21న విడుదల కానుండగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు హీరో. ఈ సందర్భంగా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. ‘ఫ్యామిలీ, స్నేహితులు, సన్నిహితులు, ప్రియమైన వారితో ఏకకాలంలో మంచి సంబంధాలను కొనసాగించడమంటే నిరంతరం ఒక యుద్ధం చేయడమే.
ఈ రోజుల్లో ఇది చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్టులో క్యారెక్టర్‌ను ఫిక్స్ చేసిన తర్వాత నేను అందులోనే నిమగ్నమైపోతాను. దాని గురించే ఆలోచిస్తా. అలాంటి సమయంలో మళ్లీ నేను నేనుగా మారడాన్ని అతిపెద్ద యుద్ధంగా భావిస్తా. నిజానికి సంబంధాలను నిర్వహిస్తూ విజయవంతమైన నటుడిగా పేరుగాంచడం సవాలే’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు.
Read More: Ananya బ్యాక్‌పై బ్యాడ్ కామెంట్స్.. ఇంత చిన్న వయస్సులో అవి ఎలా మోస్తున్నావంటూ..