హస్తప్రయోగం.. పిరుదులపై బాదడం.. ఇవేనా సినిమాల్లో చూపించాల్సినవి (వీడియో)

by Nagaya |   ( Updated:2023-10-10 16:00:05.0  )
హస్తప్రయోగం.. పిరుదులపై బాదడం.. ఇవేనా సినిమాల్లో చూపించాల్సినవి (వీడియో)
X

దిశ, సినిమా : కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్న ‘బార్బీ’ సినిమా ఇండియాలో UA సర్టిఫికేట్ పొందింది. గ్రెటా గెర్విగ్ దర్శకత్వంలో వస్తున్న మూవీలో మార్గోట్ రాబీ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. 12ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో మాత్రమే ఈ చిత్రం చూడాలని భారత్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సూచించింది. మోడరేట్ అడల్ట్ థీమ్స్‌తో నిండి ఉండటమే ఇందుకు కారణం కాగా.. ఇందులో అసభ్యత, లైంగిక వేధింపులు, బూతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మదర్ ఫకర్, క్రాప్, హెల్, డామ్ వంటి అసభ్యకర పదాలు కొన్ని సన్నివేశాల్లో ఉండగా.. హస్తప్రయోగం గురించి ప్రస్తావించడం మరింత ఇబ్బందిగానే ఉన్నట్లు అనిపిస్తోంది.

ఇక తన పవర్స్ కోల్పోయిన బార్బీ రియల్ వరల్డ్‌లోకి ఎంటర్ కావడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది కథ. కాగా తనను వేధిస్తూ బట్‌పై కొట్టిన ఆకతాయిలను ముఖంపై కొట్టిన బార్బీ అరెస్ట్ కావడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలు కొన్ని ట్రైలర్‌లో కనిపించగా.. మూవీ బ్లాక్ బస్టర్ అయ్యేట్లుగానే ఉంది.

ఇవి కూడా చదవండి: బ్రా అందాలను చూపిస్తూ.. కొండల్లో హాట్ అందాలను అరబోస్తున్న స్టార్ హీరోయిన్

Advertisement

Next Story

Most Viewed