పవన్ కళ్యాణ్ దేవుడు.. బాలయ్య బాబు వేస్ట్? బండ్ల గణేష్ ట్వీట్‌తో ఫ్యాన్స్ రచ్చ

by Prasanna |   ( Updated:2023-06-11 14:45:32.0  )
పవన్ కళ్యాణ్ దేవుడు.. బాలయ్య బాబు వేస్ట్? బండ్ల గణేష్ ట్వీట్‌తో ఫ్యాన్స్ రచ్చ
X

దిశ, సినిమా : సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. బాలయ్యతో మూవీ చేయడం డ్రీమ్ కమ్ ట్రూ లాంటిదని ట్వీట్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌పై స్పందించిన మరో ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సెటైర్ వేస్తూ ట్వీట్ చేశాడు. ‘ఎప్పటికీ ఇప్పటికీ ఎన్నటికీ నా డ్రీమ్ ఒకటే పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయటం.. తీస్తూ ఉండటం.. అదే నా డ్రీమ్.. అదే ఏమ్’ అని పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ ట్వీట్‌పై స్పందిస్తున్న బాలయ్య ఫ్యాన్స్.. ‘నందమూరి సింహాన్ని కామెంట్ చేసేంత పెద్దోడివైపోయావా.. ఇండస్ట్రీలో లేకుండా పోతావు’ అని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

వరుణ్ ఎంగేజ్‌మెంట్‌కు పీకలదాకా తాగొచ్చిన పవన్ కల్యాణ్.. సంచలనం సృష్టిస్తోన్న పోస్ట్

Nandamuri Mokshagna :ఎన్టీఆర్‌ను ఫాలో అయిన బాలయ్య తనయుడు.. సర్జరీ చేయించుకున్నాడా?

పై నుంచి కింది వరకు మొత్తం ఓపెన్.. అక్కడ మాత్రమే బ్యాగ్ అడ్డు పెట్టుకుంది





Advertisement

Next Story