- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జీహాద్ కోసం ప్రాణాలు అర్పిస్తే.. స్వర్గంలో కన్యలు సేవ చేస్తారు: వివాదాస్పదమైన ‘72 హూరైన్’
దిశ, సినిమా: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ దర్శకత్వంలో వస్తున్న ‘72 హూరైన్’ విడుదలకు ముందే వివాదాలపాలవుతోంది. పవన్ మల్హోత్రా, అమీర్ బషీర్ వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలవగా.. ఇది ఉగ్రవాదం అంశం చూట్టూ సాగే కథలా కనిపిస్తోంది. జీహాద్ కోసం ప్రాణాలు అర్పిస్తే తర్వాత స్వర్గంలో 72 మంది కన్యలు మీకు సేవ చేస్తారు అనేదే హురైన్ 72 ఉద్దేశం. కాగా దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తమ మనోభావాలను దెబ్బతీస్తుందంటూ చిత్రంపై నిషేధం విధించాలని కశ్మీర్‌లోని మత పెద్దలు, రాజకీయ నాయకులు కోరుతున్నారు. చిత్ర టైటిల్‌ను కూడా వ్యతిరేకించిన జమ్మూకశ్మీర్ గ్రాండ్ ముఫ్తీ.. ‘ఇది పూర్తిగా వివాదాస్పదం. ప్రజలు, ముఖ్యంగా ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుంది’ అన్నారు. ఇక ఈ చిత్రం జులై 7 న విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరోయిన్.. వెడ్డింగ్ కార్డ్‌తో ఆహ్వానిస్తూ షాకిచ్చిన భామ (వీడియో)