- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇవాళే బాలయ్య కొత్త సినిమా ట్రైలర్ విడుదల.. ఈవెంట్‌కు గెస్టులు వీళ్లే!
దిశ, వెబ్‌డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ అప్‌కమింగ్ ఫిల్మ్ నేలకొండ భగవంత్ కేసరి. ఈ చిత్రాన్ని క్రేజీ డైరెక్టర్ర అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 8న ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ ట్రైలర్ లాంఛ్ టైమ్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌ను ఆదివారం రాత్రి 8:16 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. మరోవైపు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హన్మకొండలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ఈవెంట్‌కు దర్శకులు గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి అతిథులుగా హాజరుకానున్నట్లు సమాచారం. ఈనెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుంది.
The Day is here🤘#BhagavanthKesari Trailer out Today @ 8:16 PM🔥
— Shine Screens (@Shine_Screens) October 8, 2023
Launch Event begins from 5PM onwards⏳
IN CINEMAS OCT 19th💥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @shreyasgroup… pic.twitter.com/RjbPYj4dF8