- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్ష బడ్జెట్‌తో బాలయ్య మూవీ.. ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలిస్తే షాకే?
దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ఏ సినిమా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్లే తప్పా.. ప్లాప్ అనే మాటే ఉండదు. అయితే బాలయ్య తొలిసారి బాలనటుడిగా వెండితెరపై కనిపించిన చిత్రం ‘‘తాతమ్మ కల’’ ఈ సినిమాలో ఆయన ‘భానుమతి’ లాంటి లెజండరీ ఆర్టిస్టుతో కలిసి నటించాడు. మళ్ళీ ఆమె తోనే ‘మంగమ్మ గారి మనవడు’ సినిమాలో నటించి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని అందుకొని స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు. ఆ రోజుల్లో ఈ మూవీని దర్శకుడు ‘ఎస్ గోపాల్ రెడ్డి’ కేవలం లక్ష రూపాయిల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. అప్పటి రోజుల్లో లక్ష రూపాయిలంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక నాలుగు కోట్ల 80 లక్షల రూపాయిల వసూళ్లు రాబట్టిందట. అయితే లక్ష రూపాయిలు ఎక్కడ, నాలుగు కోట్ల 80 లక్షలు ఎక్కడా? అంటూ నెట్టింట కాస్త చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
వరుణ్ ఎంగేజ్‌మెంట్‌కు పీకలదాకా తాగొచ్చిన పవన్ కల్యాణ్.. సంచలనం సృష్టిస్తోన్న పోస్ట్