- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూస్ బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య ‘Bhagavanth Kesari’ టీజర్..
X
దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘భగవంత్ కేసరి’’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్, శ్రీ లీల ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా, నేడు బాలయ్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ తెలిపారు. ‘భగవంత్ కేసరి’ టీజర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేశారు. అందులో బాలయ్య మరోసారి తన ఉగ్ర రూపాన్ని చూపిస్తూ మాస్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాకుండా ‘‘భగవంత్ కేసరి ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది’’ అనే తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్ ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటినీ పెంచుతుంది.
Advertisement
Next Story