- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞతో ముచ్చటిస్తున్న స్టార్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
X
దిశ, సినిమా: బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దసరా కానుకగా విడుదల కానున్న ఈ మూవీలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుంది. అయితే తాజాగా ఈ మూవీ సెట్స్‌లోకి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ షర్ట్ వేసుకొని స్టైల్‌గా కళ్లజోడు పెట్టుకొని మోక్షజ్ఞ సెట్స్‌లో సందడి చేశాడు. ఇందులో శ్రీ లీలతో ముచ్చటిస్తున్నట్లు కనిపించగా ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More: ఏముందిరా ఈ దివి.. ఆ చూపులోని నగ్నత్వాన్ని కొంచెం కొంచెం కొర్రుక్కు తింటే: నటి బోల్డ్ షోపై కామెంట్స్
Advertisement
Next Story