- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జూనియర్ ఎన్టీఆర్‌ను సైడ్ చేస్తున్న బాలయ్య.. ఎదగడం ఇష్టం లేకనేనా?
దిశ, వెబ్‌డెస్క్ : జానియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పుడు, నందమూరి ఫ్యామిలీ ఎలాంటి సపోర్టు ఇవ్వకపోయినా, అసహ్యించుకున్నా.. తాను తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకొని పాన్ ఇండియా హీరోగాయ ఎదిగాడు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో హోదా సంపాదించిన తర్వాత నందమూరి ఫ్యామిలీ ఆయనను దగ్గరకు తీసింది. అయితే ఈ మధ్య కాలంలో బాలకృష్ణ, తారక్‌ను సైడ్ చేస్తున్నారని నందమూరి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే?
భారతదేశం గర్వించదగ్గ విషయం ఏదైనా ఉందా అంటే అది త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడమే. అయితే దీనిపై స్పందించిన బాలకృష్ణ, త్రిబుల్ ఆర్ టీంకు మాత్రమే శుభాకాంక్షలు తెలియజేశాడు. తారక్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. మరోవైపు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ త్రిబుల్ ఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు రామ్ చరణ్ పేరు ట్యాగ్ చేశారు తప్ప, తారక్ పేరు ట్యాక్ చేయలేదు. దీంతో బాలకృష్ణ సొంత బాబాయ్ అయి ఉండి కూడా తారక్‌కు సపోర్టు ఇవ్వడం లేదు. అయినా తారక్ ఎదగడం బాలయ్యకు ఇష్టం లేదు. జూనియర్ ఎన్‌టీఆర్ ఎదగడాన్ని బాలయ్య జీర్ణించుకోలేకే ఆయన ఈ మధ్య బాలయ్య సైడ్ చేస్తున్నాడంటూ చెప్పుకొస్తున్నారు.
Also Read: నాగ చైతన్య కస్టడీ టీజర్ ఎప్పుడంటే?