బ్లాక్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న ‘బలగం’ బ్యూటీ

by Prasanna |   ( Updated:2023-06-24 10:33:38.0  )
బ్లాక్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న ‘బలగం’ బ్యూటీ
X

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ ‘బలగం’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతో మంచి హిట్ అందుకున్నప్పటికీ కావ్యకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. నాని, శర్వానంద్, నిఖిల్, రామ్, నితిన్ వంటి ట్రెండింగ్ హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా స్కిన్ షో మొదలెట్టింది బ్యూటీ. తాజాగా బ్లాక్ కలర్ షార్ట్ ఫ్రాక్‌లో హాట్ థైస్ చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో కావ్య ట్రెండీ లుక్‌పై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: సన్నీలియోన్ ఆమె భర్త కలిసి డ్రగ్స్ అమ్ముతున్నారు వారిని బ్యాన్ చేయండి.. ట్వీట్ వైరల్

Advertisement

Next Story