- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bala Krishna: బోయపాటితో పోటీకి సై అంటున్న బాలయ్య?
దిశ, వెబ్ డెస్క్: మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ 2024 సంక్రాంతికి వెళ్ళిపోయింది. చిరంజీవి భోళా శంకర్ ఆగస్టు 11న వస్తుంది.చివరికి రామ్ బోయపాటి సినిమా కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని అక్టోబర్ 20న థియేటర్లోకి వచ్చేస్తుంది.అందరికీ రిలీజ్ డేట్స్ దొరికేసాయి. కానీ బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాకు రిలీజ్‌కి మాత్రం ముహూర్తం దొరకటం లేదు. అఖండ తర్వాత బోయపాటి రామ్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. రిలీజ్ డేట్‌తో పాటు ఈ సినిమాలోని రామ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 20న రావడంతో నందమూరి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. బాలయ్య సినిమా థియేటర్లకి రావటానికి దసరా తప్ప వేరే దారే కనిపించడం లేదు.
ఇక బాలయ్య ముందు దీపావళి మరియు క్రిస్మస్ సీజన్ మాత్రమే ఉన్నాయి. అఖండల డిసెంబర్లో వస్తాడా ? లేదంటే దీపావళికి ఫిక్స్ అవుతాడా అని చూడాలి మరి. మూడు హిట్స్ ఇచ్చిన బోయపాటి సినిమాతో బాలయ్య పోటీ పడటం ఎవరికీ నచ్చడం లేదు ఒకవేళ దసరాకి ఈ రెండు సినిమాలు ఒకేసారి వస్తే బాలయ్య, బోయపాటి మధ్య జరుగుతుందా లేక బాలయ్య, రామ్ మధ్యన నడుస్తుందో అనేది చూడాలి .
Read more: