- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ క్రికెటర్‌తో అవికా గోర్ రచ్చ.. బ్యాక్-ఫ్రంట్ హాట్ అందాలతో సెగలు పుట్టిస్తోన్న బ్యూటీ.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిందిగా!
దిశ, వెబ్‌డెస్క్: మా టీవీలో ప్రసారమైన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసింది నటి అవికా గోర్. తర్వాత మెల్లిమెల్లిగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. పలు సినిమాల్లో కథానాయికగా నటించి గుడ్ యాక్టర్‌గా పేరు సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా వెస్టిండీస్ క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్‌తో కలిసి చిందులేసింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ స్పెషల్ ఆల్బమ్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘లడ్కీ తు కమాల్ కీ’ అంటూ సాగే హిందీ ఆల్బమ్ తో చిన్నారి పెళ్లి కూతురుతో కలిసి రస్సెల్ హుషారైన స్టెప్పులు వేశాడు. ఇందులో అవికా మరింత హాట్‌గా కనిపించి యువతకు పిచ్చేక్కిస్తోంది. నీలి రంగు చీరలో ఫ్రంట్, బ్యాక్ అందాలతో రెచ్చిపోయింది. నాజుకు నడుముతో చిలిపి స్మైల్‌తో నెట్టింట కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
Read More...
అలాంటి సీన్స్‌లో ఇప్పటి వరకు నటించలేదు.. డైరెక్టర్‌కు ముందే క్లారిటీ ఇస్తానంటున్న సోనాక్షి సిన్హా
- Tags
- Avika gore