దేశం కంటే కళ పెద్దది కాదు': రణబీర్

by Mahesh |
దేశం కంటే కళ పెద్దది కాదు: రణబీర్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్.. పాకిస్తాన్ సినిమాల్లో నటిస్తున్నరన్న వార్తలు వచ్చినప్పుడు దేశం కంటే కళ పెద్దదని వ్యాఖ్యానించాడు. దీంతో ఆయన వ్యాఖ్య పెద్ద దుమారం రేపాయి. దీంతో పాకిస్తాన్ కు చెందిన సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చారు.

తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని రణబీర్ చెప్పాడు. అలాగే..“ఇది ఏ విధంగా వివాదాస్పదంగా ఉండకూడదనుకున్నాను.. కానీ, నాకు సినిమాలే సినిమాలు, కళ అంటే కళ... సినిమా అంటే హద్దులు చూస్తాయని నేను అనుకోను.. కానీ అదే సమయంలో కళ.. మీ దేశం కంటే పెద్దది కాదు, ” హీరో రణబీర్ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story