- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అచ్చం తెలంగాణ భాషలో మాట్లాడిన అర్హ క్యూట్ వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ గురించి స్పెషల్‌గా చెప్పుకోనవసరం లేదు. తన క్యూట్ క్యూట్ మాటలతో సోషల్ మీడియాలోని జనాలందర్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఐకాన్ స్టార్ భార్య తరచూ అర్హ-అయాన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. కాగా అర్హ ఇంట్లో ఎప్పుడు ఎప్పుడూ అల్లరి పిల్లలా ఎంతో సరదాగా ఉంటుందో తెలిసిందే. అయితే రీసెంట్ గా మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ విగ్రహ ప్రారంభోత్సవానికి బన్నీ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్ లో బన్నీ- అర్హ చిలిపి చేష్టలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో అర్హ నా బొమ్మ ఎలా ఉందంటూ కుమార్తెను అడగ్గా.. అది ఎట్లుందో అట్లనే నువ్వు పెట్టు అంటూ అర్హ తెలంగాణ యాసలో క్యూట్ గా చెబుతుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారగా.. ప్రస్తుత రోజుల్లో అందరి పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే, ఒక స్టార్ కిడ్ తెలంగాణ భాషలో మాట్లాడటం నిజంగా గ్రేట్ అంటూ అర్హపై జనాలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
- Tags
- Allu Arha