- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐబొమ్మ వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
by Hamsa |
X
దిశ, వెబ్‌డెస్క్: ఓటీటీలో వచ్చే సినిమాలను వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులు ఐబొమ్మలో చూడటం కామన్‌గా మారిపోయింది. ఇటీవల ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నిలిపివేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చాలా మంది నిర్వాహకులు రిక్వెస్ట్ చేయడంతో నిలిపివేయలేదు. దీంతో వీక్షకులు తమకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
కానీ, ఐబొమ్మ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఐబొమ్మను పోలిన కొత్త వెబ్‌సైట్లు వచ్చాయి. కాబట్టి వాటిల్లోకి వెళ్లి ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే వేరే లింకులు ఒపెన్ అవుతున్నాయి. అలా చేయడం వల్ల మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి లింక్‌ల మీద క్లిక్ చేసే ముందు చెక్ చేసుకుని క్లియ్ చేయాలి లేదంటే సమస్యల్లో పడతారు.
Advertisement
- Tags
- iBomma
Next Story